Anoosha Krishna: తండ్రి వయసున్న నిర్మాత ఎంగేజ్మెంటయినా పర్లేదన్నాడు.. హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
- ‘పేకమేడలు’ చిత్రంలో హీరోయిన్గా అనూష కృష్ణ
- నటనతో అందరి చేత ప్రసంసలు అందుకున్న అనూష కృష్ణ
- అనూష కృష్ణ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anoosha Krishna Shares her Casting Couch Experience: బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి వచ్చి ‘పేకమేడలు’ చిత్రంలో హీరోయిన్గా నటించి తన నటనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది అనూష కృష్ణ. తన మాతృ భాష కన్నడ అయినా అక్కడ ఇప్పటికే రెండు సినిమాలు చేసినా అవి విడుదల కాకపోవడంతో ఇది ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక తొలి సినిమాతోనే తెలుగు నేర్చుకుని ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన అనూషతాజాగా ఒక ఇంటర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన ఆరోపణలు చేసింది. తాను ఇంజనీరింగ్ చదివి థియేటర్స్ లోకి వచ్చానని, నటన మీద ఆసక్తి పెరిగి సినిమాల వైపు వచ్చానని అన్నారు. అయితే నాకంటే పెద్ద వయసున్న కూతుర్లు ఆ నిర్మాతకు ఉన్నారు, నా తండ్రి వయసున్న నిర్మాత తనతో మాట్లాడుతూ నేను చెప్పినట్లు చేస్తే మా సినిమాలో హీరోయిన్ నువ్వే అంటూ ఇబ్బంది పెట్టిన అంశాన్ని ఆమె బయట పెట్టారు.
Tamannaah Bhatia: అందచందాలతో కుర్రాళ్లను రెచ్చగొడుతున్న తమన్నా..
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
నాకు ఇష్టం లేదు నాకు ఎంగేజ్మెంట్ అయిందని అన్నా, నాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదని అన్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
గంట టైం ఇస్తా నీకు నచ్చితే మా సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెబితే అక్కడ ఏం చెప్పాలో తెలియక ఆ రోజు అక్కడినుండి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి నేను ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుంది అంటూ తాను అనుభవించిన బాధను పంచుకుంది. హీరోయిన్గా అవకాశం రాకపోయినా నేను చదివిన చదువుకు ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతకగలను. కానీ హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చి మరో పని చేయటం చేతకాని ఎంతోమంది నటీమణులు పరిస్థితి ఏంటి అంటూ ఆమె ప్రశ్నించింది. ఆరోజు తన ఏడుపు విని క్యాబ్ డ్రైవర్ ఓదార్చాడని ఆమె అన్నారు. అయితే తనను అలా అన్న నిర్మాతకు అది మొదటి సినిమా అని, బహుశా రియల్ ఎస్టేట్ లో సంపాదించి ఇలా సినిమాలు చేయటానికి వచ్చి ఉండొచ్చని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?