Kalki 2898 AD : కైరా పాత్రలో అన్నా బెన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..
- ప్రభాస్ కల్కి నుంచి సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్
- ఆకట్టుకుంటున్న అన్నా బెన్ ఫస్ట్ లుక్ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD : ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD ” సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా నుంచి మేకర్స్ రోజుకో సర్ప్రైజ్ ఇస్తున్నారు.ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేయగా అదిరిపోయే విజువల్స్ తో ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Read Also : NTR : ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలో నెగటివ్ రోల్ లో ఎన్టీఆర్..
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.అలాగే దీపికా పదుకోన్ ,దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ను రివీల్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో అలనాటి శోభన నటిస్తున్నట్లు ఆమెకు సంబంధించినఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ సినిమాలో కైరా పాత్రలో మలయాళ స్టార్ హీరోయిన్ అన్నాబెన్ నటిస్తుంది.బుజ్జి ని నడుపుతున్న కైరా పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేసారు.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!