NTR : ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీలో నెగటివ్ రోల్ లో ఎన్టీఆర్..?
- ఎన్టీఆర్
- ప్రశాంత్ నీల్ మూవీకి పరిశీలనలో "డ్రాగన్ "టైటిల్
- నెగటివ్ రోల్ కనిపించనున్న ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’.మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాను దర్శకుడు కొరటాల ఎంతో భారీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కథ పెద్దది కావడంతో దర్శకుడు కొరటాల ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది,బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read Also :Kalki 2898 AD : అమరావతిలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్లేనా..?
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ఆగస్టు లో ప్రారంభం అవుతుందని మేకర్స్ ఇటీవల అప్డేట్ ఇచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నారు.ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే వెంటనే ప్రశాంత్ నీల్ మూవీ మొదలు పెట్టనున్నారు.ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో 31 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు “డ్రాగన్ ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.డ్రాగన్ అంటే యూరోపియన్ సంస్కృతిలో చెడుకి గుర్తు.అలాగే డ్రాగన్ అంటే అలజడికి సింబాలిక్.. నిప్పును పీల్చే గుణం కూడా ఉంటుంది.దీనితో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.అయితే ఎన్టీఆర్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ నెగటివ్ రోల్ లో చూపించనున్నట్లు సమాచారం.దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!