Andala Rakshasi: “అందాల రాక్షసి” మళ్ళీ వస్తోంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కల్ట్ క్లాసిక్ హిట్ చిత్రం అందాల రాక్షసి మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13, 2025న రీ-రిలీజ్ కానుంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 10, 2012న విడుదలై ఘన విజయం సాధించింది.
Also Read: రెబా.. అబ్బా.. షార్ట్ వైట్ గౌనులో హాట్ ట్రీట్ చూశారా?
Also Read
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న 'శ్రీనివాస మంగపురం'
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
భిన్నమైన ప్రేమ కథ, లోతైన భావోద్వేగాలతో ఈ చిత్రం ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రధన్ సంగీతం ఈ చిత్రానికి ఎవర్గ్రీన్ ఆకర్షణగా నిలిచింది, ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కల్ట్ ఫాలోయింగ్ సాధించిన ఈ సినిమా మ్యాజిక్‌ను మళ్లీ బిగ్ స్క్రీన్‌పై అనుభవించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Indian Railways: RAC టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
-
Cricket Legends: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?