తెలుగు సినిమా సామజవరగమనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి రెబా మోనికా జాన్ తాజాగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది

ఒక షార్ట్ వైట్ గౌనులో డ్యాన్స్ చేస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

వీడియోలో రెబా గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఆకర్షిస్తున్నాయి.

'మాడ్ స్క్వేర్'లో ఆమె చేసిన ఫాస్ట్ నంబర్ డ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

వీడియోలో ఆమె స్టైలిష్ లుక్ - ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

రెబా మోనికా జాన్ తెలుగులో కూడా తన మార్క్‌ను చూపిస్తోంది.