Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం, ఒకరినొకరు గౌరవించుకునే పద్ధతి అభిమానులకు ఎప్పుడూ కంటి నిండా ఆనందాన్ని ఇస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా నిన్న విడుదలైన ‘డ్రాగన్’ (Dragon) అఫీషియల్ గ్లింప్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తారక్‌కు సరికొత్త స్టైల్లో విషెస్ చెప్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా ‘బావ’ అని పిలుచుకునే ఈ ఇద్దరు స్టార్స్.. సోషల్ మీడియాలో కూడా అదే స్నేహాన్ని చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే తారక్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన ట్విట్టర్ హ్యాండిల్లో ‘డ్రాగన్’ సినిమాను ప్రస్తావిస్తూ ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ. ఈ పుట్టినరోజు నీ జీవితంలో అపారమైన శ్రేయస్సు, శాంతి, ప్రేమని తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ప్రజంట్ ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
Also Read
- Nayanthara : మహాశక్తి'తో కంబ్యాక్ ఇస్తుందా?
- 418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే 'పాన్-ఇండియా' రేంజ్‌కు మారిన '418' రిలీజ్!
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- Mandadi : 'మండాడి'కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥— Allu Arjun (@alluarjun) May 20, 2026
తాజావార్తలు
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
-
Nayanthara : మహాశక్తి’తో కంబ్యాక్ ఇస్తుందా?
-
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
-
Ramayana : ‘జై జై రామ్’ పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
-
418: కంటెంట్ చూసి షాక్.. రాత్రికి రాత్రే ‘పాన్-ఇండియా’ రేంజ్‌కు మారిన ‘418’ రిలీజ్!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?