Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై వాళ్లు స్పందిచలేదెందుకు..?
- అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా పుష్ప -2
- తాజాగా విడుదలైన పుష్ప -2 ట్రైలర్
- కనీసం రెస్పాండ్ అవని మెగా హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2. ఈ ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్ర ట్రైలర్ ను ఉద్దేశించి ప్రతి ఒక్కరు సుకుమార్ ను అలాగే అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటన ఓ రేంజ్ లో చేసాడని, రిలీజ్ రోజు థియేటర్స్ లో బన్నీ విశ్వరూపం ఆడియెన్స్ ను ఆశర్య పరుస్తుంది. అలాగే సుకుమార్ టేకింగ్ అబ్బురపరుస్తుందని సోషల్ మీడియాలో పలువురు సెలెబ్రిటీస్ ట్వీట్స్ చేసారు.
Also Read : Cinema Special : బడా మూవీస్ వల్ల నిర్మాతలు చితికిపోతున్నారా..?
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ఇది కొంత వరకు బాగానే ఉంది కాని మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా పుష్ప ట్రైలర్ పై స్పందించలేదు. ఇప్పుడిదే ఇంస్ట్రీలో హిట్ టాపిక్ గా మారింది. ఇటీవల అల్లు కాంపౌండ్ కు మెగా కాంపౌండ్ కు ఫ్యాన్ వార్స్ తార స్థాయికి చేరుకున్నాయి. జస్ట్ పోస్టర్ వచ్చిన సరే ట్రోలింగ్ హద్దులు దాటుతోంది. మెగా బ్రాండ్ లేకుండా తమ హీరో పాన్ ఇండియా రేంజ్ కు చేరుకున్నాడని బన్నీ ఫాన్స్ అంటుంటే, బన్నీ ఇంత వాడు అవడానికి మెగా ఫ్యామిలి అండ కారణం అని, కానీ ఇప్పుడు తన సొంత ఆర్మీ వల్లే ఇదంతా సాధ్యం అయిందనడం మెగా ఫ్యాన్స్ కోపానికి కారణం అయింది. టాలీవుడ్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు విష్ చేసే మేగాస్టార్ సైతం కామ్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు మెగాస్టార్ విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ కూడా కనీసం స్పదించలేదు. 2024 ఎన్నికల్లో మొదలైన మెగా vs అల్లు అంటూ మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఈ ప్రభావం అటు గేమ్ చెంజర్, ఇటు పుష్ప -2 కలెక్షన్స్ పై పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!