ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెల్ఫీ వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఓ అమ్మాయి కోసం బన్నీ చేసిన సాయం చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. దట్ ఈజ్ బన్నీ, డౌన్ టూ ఎర్త్ పర్సన్ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా నేడు హాలిడే దొరికింది. గురువారం తన ఓటు హక్కు వినియోగించుకున్న…