Allu Arjun : ‘చిక్కు బాబాయ్’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్
- అదరగొడుతున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4, ఎపిసోడ్ 4 లో సందడి చేసిన అల్లు అర్జున్, సెకండ్ పార్ట్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ సాగుతోంది. ఇప్పటికే దుల్కర్, సూర్య వంటి స్టార్స్ సందడి చేసిన అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసారు. రెండు భాగాలుగా స్పెషల్ ఎపిసోడ్స్ గా తీసుకువచ్చారు. మొదటి ఎపిసోడ్ ను గత వారం సస్ట్రీమింగ్ కు తీసుకు వచ్చిన ఆహా, రెండవ ఎపిసోడ్ ను నేటి నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బన్నీ తో పాటు తల్లి సరళ కూడా విచ్చేయగా లేటెస్ట్ ఎపిసోడ్ కు అల్లు అర్జున్ పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ పాల్గొన్నారు.
Also Read : Pushpa 2 : మల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. పుష్పరాజ్ కేరళ వస్తున్నాడు
Also Read
- Dragon Glimpse: 4 నిమిషాల పైగా ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి టైం ఫిక్స్.. అర్ధరాత్రి #NTRNeel బర్త్‌డే గిఫ్ట్!
- NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ - నీల్ హంగామా మాములుగా లేదు
- Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
- Sara Ali Khan: తల్లిదండ్రుల విడాకుల ప్రభావం.. పెళ్లిపై సారా సంచలన వ్యాఖ్యలు
బన్నీ నటిస్తున్న ‘పుష్ప ది రూల్’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు హోస్ట్ బాలయ్యతో పంచుకున్నాడు బన్నీ. ఇటీవల అల్లు vs మెగా పోరు నడుస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవిపై అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవితో తన చిన్ననాటి అనుభవాలను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షేర్ చేసుకున్నారు. చిరుకు తాను చిన్నప్పటి నుంచే బిగ్గెస్ట్ ఫ్యాన్ ని, చిరంజీవి అంటే నాకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కానీ, నా చిన్నతనం నుండే ఆయన వ్యక్తిత్వానికి నేను బిగ్ ఫ్యాన్ అయ్యాను. నేను చిన్నవయసులో ఉన్నప్పుడు నన్ను
అలాగే తమ్ముడు శిరీష్ ను విదేశాలకు తీసుకెళ్లారు. అప్పట్లో మేమందరం చిరుని ‘చిక్కు బాబాయ్’ అని పిలిచే వాళ్ళం’ అని అన్నాడు
తాజావార్తలు
-
Dragon Glimpse: 4 నిమిషాల పైగా ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి టైం ఫిక్స్.. అర్ధరాత్రి #NTRNeel బర్త్‌డే గిఫ్ట్!
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!