అల్లు అరవింద్ చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అల్లు శిరీష్ గత కొన్నేళ్లగా నయనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళిగా మార్చుకున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. Also Read : Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్…
అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ సాగుతోంది. ఇప్పటికే దుల్కర్, సూర్య వంటి స్టార్స్ సందడి చేసిన అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసారు. రెండు భాగాలుగా స్పెషల్ ఎపిసోడ్స్ గా తీసుకువచ్చారు. మొదటి ఎపిసోడ్ ను గత వారం సస్ట్రీమింగ్ కు తీసుకు వచ్చిన ఆహా, రెండవ ఎపిసోడ్ ను నేటి నుండి స్ట్రీమింగ్ చేస్తోంది. ఫస్ట్ ఎపిసోడ్ లో బన్నీ తో పాటు తల్లి…
Allu Arjun : సినిమాలతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు అల్లు అర్జున్. తన పిల్లలతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు.