Bachhala Malli : అల్లరి నరేష్ “బచ్చల మల్లి” ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bachhala Malli : టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ రీసెంట్ గా “ఆ ఒక్కటి అడక్కు”సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలో “ఫరియా అబ్దుల్లా” హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను మల్లి అంకం తెరకెక్కించారు.వరుసగా యాక్షన్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో మరోసారి తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.అయితే ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ మూవీ ఓటిటిలోకి వచ్చేసింది.ఇదిలా ఉంటే అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బచ్చల మల్లి”.సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Also :Gunasekhar : కొత్త సినిమా ప్రకటించిన దర్శకుడు గుణశేఖర్.. టైటిల్ ఏంటంటే..?
Also Read
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరి నరేష్ ఊర మాస్ లుక్ లో కనిపించాడు.గుబురు గడ్డంతో రిక్షా మీద కూర్చుని సిగేరేట్ తాగుతూ సీరియస్ లో కనిపిస్తున్నాడు.ప్రస్తుతం అల్లరినరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది.ఈ సినిమాలో అల్లరినరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రావు రమేష్ ,వైవా హర్ష ,రోహిణి వంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.1990 బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాననున్నట్లు మేకర్స్ తెలిపారు.
పేరు – మల్లి 👨🦱
ఇంటి పేరు – బచ్చల
చేసేది – ట్రాక్టర్ డ్రైవింగ్ 🚜ఈ "బచ్చల మల్లి" ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు ❤️🔥
Presenting you all @allarinaresh in and as #BachhalaMalli ☺️
Shoot in progress. In cinemas soon.@Actor_Amritha @subbucinema @RajeshDanda_ pic.twitter.com/eZ4gfutlvO
— Hasya Movies (@HasyaMovies) May 28, 2024
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?