Allari Naresh : బచ్చల మల్లి కెరీర్ హయ్యెస్ట్ ధరకు ఏపీ రైట్స్
- అల్లరి నరేష్ తాజా చిత్రం బచ్చల మల్లి
- దర్శకత్వం వహిస్తున్న సుబ్బు మంగదేవి
- డిసెంబరు 20న రిలీజ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లరి నరేష్ గత కొద్దీ కాలంగా రొటీన్ ఫార్ములా వదిలి కథ నేపథ్యం ఉన్న సినిమాలను చేసేస్తున్నాడు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో ‘ నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి నంబర్స్ తెచ్చింది. ఇక అదే దర్శకుడితో చేసిన ఉగ్రం యావరేజ్ గా నిలిచిన నరేష్ కంటెంట్ సెలెక్షన్ కు మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చేసిన ఆ ఒక్కటి అడక్కు డిజాస్టర్ గా నిలిచింది.
Also Read : Actress Kasturi : నటి కస్తూరికి బెయిల్ మంజూరు
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో బలమైన కథ నేపథ్యం ఉన్న ‘బచ్చల మల్లి’ అనే సినిమాలో చేస్తున్నాడు అల్లరి నరేష్. ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ సినిమాపై అంచానాలు పెంచింది. ఎదో స్ట్రాంగ్ పాయింట్ ఉందనే క్యూరియాసిటీ కలగజేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది. తాజగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఆంధ్ర రైట్స్ ను రూ.3.25 రేషియోలో అమ్మకాలు చేశారట. ఈ ధర అంటే అల్లరి నరేష్ కెరీర్ హయ్యెస్ట్ అనే చెప్పాలి. డిసెంబరు 20న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా థియేటర్ రెవెన్యూ ఏ మాత్రం రాబడుతుందో చూడాలి. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!