అల్లరి నరేష్ గత కొద్దీ కాలంగా రొటీన్ ఫార్ములా వదిలి కథ నేపథ్యం ఉన్న సినిమాలను చేసేస్తున్నాడు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో ‘ నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి నంబర్స్ తెచ్చింది. ఇక అదే దర్శకుడితో చేసిన ఉగ్రం యావరేజ్ గా నిలిచిన నరేష్ కంటెంట్ సెలెక్షన్ కు మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చేసిన ఆ ఒక్కటి అడక్కు డిజాస్టర్ గా నిలిచింది.…