Alia Bhatt :కేన్స్‌లో అలియాను పట్టించుకోలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అలియా భట్ కేన్స్ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న సమయంలో అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్లు ఆమెను పెద్దగా పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, కట్టుకథలు వైరల్ అయ్యాయి. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘అయ్యో పాపం.. మిమ్మల్ని అక్కడ ఎవరూ గుర్తించలేదు’ అని వెటకారంగా కామెంట్ పెట్టాడు. ఈ నెగెటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా అలియా భట్ తన స్టైల్లో సమాధానమిస్తూ.. ‘‘అయ్యో పాపం అనే మాట ఎందుకులెండి.. అక్కడ వారు గుర్తించకపోతేనేం, ఇక్కడ మీరు నన్ను గుర్తించారు కదా..!’’ అంటూ పంచ్ డైలాగ్‌తో రిప్లై ఇచ్చారు. ఈ అదిరిపోయే రిప్లై చూసిన అలియా అభిమానులు “ట్రోలర్స్‌కు ఎలా బుద్ధి చెప్పాలో మీకు బాగా తెలుసు” అంటూ ఆమె ముక్కుసూటితనాన్ని, సమయస్ఫూర్తిని నెట్టింట తెగ పొగిడేస్తున్నారు.
ఇదే కేన్స్ వేడుకల్లో మరో బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తన లుక్‌తో ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. కేన్స్ చరిత్రలోనే అత్యంత విలువైనదిగా భావిస్తున్న ఒక అద్భుతమైన క్రిస్టల్ గౌనును ధరించి ఆమె రెడ్ కార్పెట్‌పై నడిచింది. ఫ్యాషన్ నిపుణుల సమాచారం ప్రకారం.. ఊర్వశి ధరించిన ఈ ప్రత్యేకమైన క్రిస్టల్ గౌను ధర దాదాపు రూ. 1,491 కోట్లు ఉంటుందని టాక్. దీంతో ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో అలియా కౌంటర్ మరియు ఊర్వశి కాస్ట్లీ లుక్ గట్టిగా ట్రెండ్ అవుతున్నాయి.
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?