“యూటర్న్” బ్యూటీ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీటౌన్ యంగ్ బ్యూటీ అలయ ఎఫ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన హాట్ ట్రీట్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. తాజాగా అలయ షేర్ చేసిన పిక్స్ చూస్తే నిద్ర కరువవ్వడం ఖాయం. ఆ రేంజ్ లో రెచ్చిపోయింది. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ పిక్ లో అలయ తెల్లటి దుస్తులు ధరించి దేవకన్యలా కన్పిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ పిక్ లో ఆమె మెరిసిపోయింది. ఈ బోల్డ్ ఫోటోషూట్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోషూట్లతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది ఈ అమ్మడు.
Read Also : “నారప్ప” డిజిటల్ రిలీజ్ పై వెంకీ రియాక్షన్ !
Also Read
ఇక నెట్టింట్లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ వేరు. ఆమెను ఆరాధించేవారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అలయ ఒక్క పిక్ షేర్ చేసిందంటే చాలు అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుంది. కాగా బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ “జవానీ జానెమాన్” చిత్రంతో అరంగేట్రం చేసింది అలయ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏక్తా కపూర్ నిర్మాతగా తెరకెక్కనున్న “యూటర్న్” హిందీ రీమేక్ లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయమై ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
తాజావార్తలు
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్‌కుమార్‌పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్‌ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!