Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్ గా మారిన అకిరా నందన్.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిమరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akira Nandan watching Kalki 2898 AD at Prasads Multiplex: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మేనియా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గురువారం రిలీజ్ అయింది. అమెరికా సహా కొన్ని దేశాలలో ముందే ప్రీమియర్స్ పడ్డాయి. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు టికెట్ దక్కించుకోవడం కష్టంగా మారింది. అయితే ఒక ఆసక్తికరమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ప్రభాస్ అభిమానులు ధరించే కల్కి టీ షర్ట్ ధరించి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ప్రసాద్ మల్టీప్లెక్స్ కి వచ్చాడు. ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ప్రధాన ద్వారం నుంచి కాకుండా పార్కింగ్ ఏరియా నుంచి పైకి వెళుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది డైరెక్టర్లు కనిపించారో తెలుసా?
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
దానికి ప్రభాస్ అభిమానులు అఖీరా కూడా మనోడే రెబల్స్ కల్కి టీ షర్ట్ కూడా ధరించాడు చూశారా అంటూ ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు. వీరు కాకుండా కొంతమంది హీరోలు, కొంతమంది హీరోయిన్లు, కొంతమంది దర్శకులు అతిథి పాత్రలలో మెరిశారు. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే టికెట్ రేట్లు పెంచి అమ్ముకోవడానికి అనుమతులు కోరగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుమతులు కూడా జారీ చేశాయి. అయితే రేట్లు పెంచినా సరే టికెట్లు దొరకకపోవడం గమనార్హం.
Akira kuda manode Rebels 🔥🔥
Kalki Tshirt 💥#Blockbusterkalki #Kalki2898AD #Prabhas pic.twitter.com/ttxTXOo8hR
— Roaring REBELS (@RoaringRebels_) June 27, 2024
- Tags
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!