Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. రిపోర్టర్లకి షాక్ ఇచ్చిన హేమ!
- బెంగళూరు రేవ్ పార్టీ వివాదం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ
- డ్రగ్స్ కేసు విషయం మీడియాకే తెలుసన్న హేమ
- ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Hema Visits Tirumala: టాలీవుడ్ నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ వివాదం అనంతరం ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇటీవల బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసినా రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు సిటీ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆధారాలను బయటపెట్టడమే కాక అరెస్ట్ కూడా చేశారు. అనంతరం నటి హేమ బెయిల్‌పై బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె ఈరోజు తిరుమల శ్రీ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుంది.
Kalki 2898 AD: మొదటి రోజు కల్కి ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
అనంతరం ఆలయం నుండి బయటకు వచ్చిన హేమను తిరుమల రిపోర్టర్లు ఆపారు. ఆ అనంతరం ఆమె ఇదేంటి ఎపుడూ వచ్చేదాన్ని కదా కొత్తగా ఆపుతున్నారు అని అడిగితే దర్శనం ఎలా జరిగింది అని అడిగారు దానికి ఆమె బాగానే జరిగిందన్నారు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులు రేవ్ పార్టీ గురించి ప్రశ్నించి అసలేం జరిగిందనేది చెప్పాలని కోరారు. దానికి షాకింగ్ గా ఆమె వారి మీద విరుచుకు పడుతుంది అనుకుంటే రేవ్ పార్టీపై అనేక కథనాలు మీరు రాశారు అసలేం జరిగిందనేది మీకే తెలియాలి అంటూ వారికే వ్యంగ్యంగా సమాధానం చెప్పింది. ఇక ఈ మేరకు హేమ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఆమెతో ఫోటోలు దిగేందుకు తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు ఆసక్తి చూపారు.
తాజావార్తలు
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
-
DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!