AAY : మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి ‘ఆయ్’..
- నార్నె నితిన్ కు రెండవ హిట్
- చిన్న సినిమాఫా వచ్చి పెద్ద హిట్ సాధించిన ఆయ్
- నిర్మాత బన్నీ వాసుకు లాభాల పంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్టైనర్ను నిర్మించారు.
Alos Read: Tollywood: సండే సూపర్ -6 టాలీవుడ్ స్పెషల్ న్యూస్..
Also Read
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
- NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఆయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలై 10 రోజులైనా హౌస్ ఫుల్ బోర్డ్స్ పెడుతుంది. ఆయ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 3.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుని రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా థియేటర్లలో అడుగుపెట్టిన ఆయ్ ఇప్పటి వరకు 12.26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దింతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు కురిపిస్తోంది. కంటెంట్ బాగుంతే చిన్న సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఆయ్ సినిమాతో ప్రూవ్ అయింది. దగ్గరలో భారీ బడ్జెట్ చిత్రాలు స్టార్ హీరోల సినిమాలు ఏవి లేకపోవడం ఆయ్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి