Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరస సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయికుమార్, ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను పంచుకుంటూ, సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రం ఒక హాంటింగ్ (Haunting) థ్రిల్లర్ అని తెలుస్తోంది. “కొన్ని కథలు తలుపు తట్టి రావు.. అవి నిశ్శబ్దంగా వికసిస్తాయి.. శాశ్వతంగా వెంటాడుతాయి. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక భయంకరమైన కథ ఇది”.. అంటూ ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే, సినిమా ఏ స్థాయిలో భయపెట్టబోతోందో తెలుస్తోంది.
గతంలో ‘శంభల’ చిత్రం కోసం పని చేసిన ప్యాషనేట్ టీమ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తోంది. ఆది సాయికుమార్ తన టీమ్‌పై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఈసారి అంతకంటే పవర్ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. గతంలో ‘శంభల’తో మెప్పించిన ఈ టీమ్, ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పేరు.. ఇతర నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!