`భీష్మ`ను క్రాస్ చేసేసిన `రంగ్ దే`!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అ ఆ మూవీ తర్వాత నితిన్ కెరీర్ లో మరో చక్కని విజయాన్ని అందుకున్న సినిమాభీష్మనే. ఎన్నో పరాజయాల తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ నితిన్ కెరీర్ కు కొత్త ఊపిరి పోసినట్టుగా, లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాల పరాజయం తర్వాత నితిన్ కు భీష్మ మంచి విజయాన్ని అందించి, అతని ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత ఈ యేడాది వచ్చిన చెక్, రంగ్ దే చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ చిత్రం ఏమంటే… భీష్మను ఓ విషయంలో రంగ్ దే మూవీ క్రాస్ చేసేసింది.
Read Also : `ఆహా` వీక్షకులకు ఇవాళ పండగే పండగ!
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
ఆ మధ్య భీష్మ సినిమాను జెమినీ ఛానెల్ లో ప్రసారం చేస్తే, 6.65 టీఆర్పీ వచ్చింది. కానీ ఇటీవల రంగ్ దే ను జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం చేస్తే ఏకంగా 7.22 టీఆర్పీ రావడం విశేషం. నిజానికి ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత వెంటనే జీ 5 యాప్ లోనూ స్ట్రీమింగ్ అయింది. అయినా కూడా జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయినప్పుడు ఆ రేటింగ్ రావడం అంటే గ్రేట్ అంటున్నారు విశ్లేషకులు. సో… వీక్షకులలో భీష్మ కంటే రంగ్ దే పైనే ఆసక్తి ఉందని అనుకోవాలి. మరి ఈ యేడాది ఇప్పటికే నితిన్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయ.. మరి రాబోయే మాస్ట్రోతో ఏ స్థాయి విజయాన్ని నితిన్ అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!