యాడ్స్ చేయదు. ప్రమోషన్లలో పాల్గొనదు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు ఇవి నయన్ తార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లయింట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటోంది. యాడ్స్ మాత్రమే కాదు. సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తోంది. ఆ మధ్య జరిగిన మూకుత్తి అమ్మన్ – 2 ఓపెనింగ్ సెర్మనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. Also Read : TheyCallHimOG :…
వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ డా. ఇషారి కె గణేష్, తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలలో ఒకరు. వేల్స్ బ్యానర్ ఫై నిర్మిస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ కోసం తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతారను మరోసారి కథానాయకిగా ఎంపిక చేసారు మేకర్స్. 2020లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘మూకుతి అమ్మన్’ -1 తెలుగులో ( అమ్మోరు తల్లి) గా తీసుకు వచ్చారు మేకర్స్. అటు తమిళ్ఇటు తెలుగులో ఈ చిత్రం సూపర్ హిట్ గా…