కొద్దికాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలోనూ ‘సెహరి’ మూవీ ట్రైలర్ హంగామా సృష్టిస్తోంది. హర్ష్ కానుమిల్లి హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినిమాపై అందరి దృష్టీ పడేలా చేశాయి. జ్ఞానసాగర్ దర్శకత్వంలో అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ మూవీ విడుదల తేదీని ఇప్పుడు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఫిబ్రవరి 11న తమ ‘సెహరి’ జనం…
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు. టీజర్…
హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ “సెహరి”. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల…