Faria : పొడుగు కాళ్ల సుందరికి లక్ కలిసి రావట్లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిట్టి నా బుల్ బుల్ చిట్టి అంటూ టాలీవుడ్ కుర్రాళ్ల గుండెల్లో గత్తరలేపిన సోయగం ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలుతో తెలుగు పరిశ్రమకు మరో టాలెంట్ లోకల్ యాక్ట్రెస్ దొరికేసింది అనుకున్నారు. కట్ చేస్తే ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు అందించలేదు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజు క్యామియో రోల్స్ పక్కన పెడితే లైక్ అండ్ షేర్ సబ్ స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు ప్లాప్ టాక్ తెచ్చాయి. కల్కి2898ఏడీతో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన ఫరియా మత్తు వదలరా2తో బ్లాక్ బస్టర్ అందుకుంది.
Also Read : Devara : జపాన్ లో దేవర ప్రమోషన్స్.. ఎన్టీఆర్ ఫొటోస్ వైరల్
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
మత్తువదలరా- 2తో గట్టి కంబ్యాక్ కొట్టిన తర్వాత కూడా ఫరియాకు లక్ కలిసి రావట్లేదు. బిగ్ హీరోల ఆఫర్స్ కోసం చూస్తే ఫేట్ మరోటి డిసైడ్ చేస్తోంది చిట్టి విషయంలో. ఎస్టాబ్లీష్ కానీ హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. పోనీ కోలీవుడ్ చెక్కేద్దామంటే అక్కడ కూడా గడ్డుకాలం ఎదురౌతుంది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన వల్లిమయిల్ చేసింది బ్యూటీ. షూటింగ్‌కు ఎప్పుడో గుమ్మడికాయ కొట్టారు కానీ విడుదలకు నోచుకోవడం లేదు. కోలీవుడ్ ఎంట్రీ కూడా మరింత ఆలస్యం అయ్యేట్లే కనిపిస్తోంది. తెలుగులో రెండు సినిమాలకు కమిటయ్యింది చిట్టి. తిరువీర్‌తో భగవంతుడు అనే మూవీ చేస్తోంది. అలాగే ఓటీటీ హీరోగా బ్రాండ్ వేయించుకున్న నరేష్ అగస్త్యతో జోడీ కడుతోంది. ఈ ప్రాజెక్టులు ఎనౌన్స్ మెంట్ చేశారు కానీ ఇవి ఎంత వరకు వచ్చాయో నో అప్డేట్స్. ఈ గ్యాప్‌లో ఫ్యాన్స్‌తో టచ్ పోకుండా డ్యాన్స్, స్పెషల్ షోలతో పాటు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో సెగలు పుట్టిస్తోంది మేడమ్.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..