Chiru: వెంకీ మామ బాటలో మెగాస్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఓటిటి హవా ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడా లేని కంటెంట్ ఓటిటిలో కనిపిస్తోంది. సినిమాలకు మించిన బడ్జెట్‌తో పోటీ పడి మరీ వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి ప్రముఖ ఓటిటి సంస్థలు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ సంస్థలు స్టార్ హీరోలతో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు ఓటిటి ఎంట్రీ ఇచ్చేశారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌తో వెంటకేష్, రానా డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా.. నాగ చైతన్య ధూత సిరీస్‌తో అదరగొట్టాడు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటిటి ఎంట్రీ కోసం చూస్తున్నారని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ప్రస్తుతం బింబిసార డైరెక్టర్ వశిష్టతో ‘విశ్వంభర’ అనే భారీ సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత చిరు ప్రాజెక్ట్ ఏంటనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ లూప్ లైన్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చిరు ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చిరు ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది. చిరు ఒక సీరీస్ కోసం సైన్ కూడా చేసాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే చిరు ఏ ఓటీటీకి సైన్ చేసాడు, దర్శకుడు ఎవరు? ఎలాంటి కథతో చేయబోతున్నాడు? కనీసం డిస్కషన్స్ అయినా చేసారా? ఇలా ఏ ప్రశ్నకి సమాధానం లేదు. పైగా సోలో హీరోగా 2023లోనే సాలిడ్ హిట్ కొట్టిన చిరు… ఇప్పట్లో థియేటర్స్ ని వదిలి ఓటీటీ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. ఇప్పటికైతే ఇది జరగదు, సో చిరుని చూడాలి అంటే థియేటర్స్ కి వెళ్లాల్సిందే.
Also Read
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!