Chiru Balayya: ఆస్కార్ రావడంతో చిరు బాలయ్యల పోస్టులు చూడండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన ‘నాటు’ పాటకి ఆస్కార్ రావడంతో భారతీయులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్ట్ గా సంబంధం లేని వాళ్ళే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే సొంత కొడుకులు నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డ్ వస్తే ఇక చిరు, బాలయ్యల ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మూల స్థంభాల్లాంటి చిరు-బాలకృష్ణలు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటూ ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని అభినందించారు.
#NaatuNaatu ON TOP OF THE WORLD !!! 👏👏👏👏👏
Also Read
And THE OSCAR for the Best Original Song Goes To : Take a Bow .. @mmkeeravaani garu & @boselyricist @kaalabhairava7 @Rahulsipligunj #PremRakshith @tarak9999 @AlwaysRamCharan And the One & Only
@ssrajamouli 😍😍😍#Oscars95— Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023
#Oscars would have still been a dream for India but for One Man’s vision, courage & conviction @ssrajamouli ! 🫡🫡👏👏
A Billion 🇮🇳 Hearts filled with Pride & Gratitude ! Kudos to every member of the Brilliant Team of @RRRMovie@DVVmovies
#Oscars95— Chiranjeevi Konidela (@KChiruTweets) March 13, 2023

తాజావార్తలు
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్‌ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్‌ఫైర్‌పై ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!