“కొండపొలం” ఫస్ట్ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “కొండపొలం” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించి ట్వీట్ చేశారు. నిన్న ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూను ప్రదర్శించగా చిత్రబృందంతో కలిసి మెగాస్టార్ వీక్షించారట. “ఇప్పుడే ‘కొండపొలం’ చూశాను. ఒక శక్తివంతమైన సందేశంతో కూడిన అందమైన గ్రామీణ ప్రేమ కథ. క్రిష్ ఎప్పుడూ విభిన్న కళా నైపుణ్యాలను, సంబంధిత సమస్యలను ఎంచుకుని, కళాకారుల నుండి అద్భుతమైన ప్రదర్శనలను వెలికి తీసే విధానం నాకు చాలా ఇష్టం.
Read Also : వైవిధ్యంగా సాగుతున్న మంచు లక్ష్మి
Also Read
ఈ చిత్రం ఎంతటి ప్రశంసలు, అవార్డులు గెలుచుకుంటుందో అంతే రివార్డులు అందుకుంటుందని నేను నమ్ముతున్నాను. క్రిష్, పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్, కీరవాణి, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో పాటు చిత్ర బృందం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు. ఇది ఖచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుంది. దేవుడు మీ అందరినీ చల్లగా చూడాలి!” అంటూ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Just watched #KondaPolam
A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q— Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021
తాజావార్తలు
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
-
OTR: పటాన్చెరు కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
-
Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
-
iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!