Chalaki Chanti:జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై కామెడీ షో జబర్దస్త్ లో తనదైన మాటకారితనంతో ప్రేక్షకులను నవ్వించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఒకపక్క సినిమాలు ఇంకోపక్క జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చలాకీ చంటి.. బిగ్ బాస్ లో కూడా సందడి చేశాడు.
Chalaki Chanti: జబర్దస్త్ లో యాటిట్యూడ్ కా బాప్ అనిపించుకున్న నటుడు చలాకీ చంటి. తనకు నచ్చని విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తాడు. ఎదురు ఉన్నది ఎవరు..? ఎంతవారు అనేది అస్సులు పట్టించుకోడు. అయినా అతడంటే అందరికి ఇష్టమే.