Happy Birthday Nani : నేచురల్ స్టార్ కు సెలెబ్రిటీల విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్‌గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అదే సమయంలో రేడియో జాకీగా పని చేశాడు. 2008లో నాని రొమాంటిక్ కామెడీ ‘అష్టా చమ్మా’తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత వైవిధ్యమైన పలు కమర్షియల్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ నాని ‘అంటే సుందరానికి’, ‘దసరా’ వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు.
Read Also : Bheemla Nayak: అలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు!
Also Read
- Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి 'దళపతి'! అసలేం జరిగిందంటే..
- Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
- iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
ఇక ఈరోజు నాని తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, స్నేహితుల నుంచి సోషల్ మీడియాలో నపుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ట్విట్టర్లో #HappyBirthdayNani, #AnteSundariniki, #Dasara కూడా ట్రెండింగ్ చేస్తున్నారు.
Happy birthday @NameisNani Garu
Wishing you a wonderful blockbuster year😊 pic.twitter.com/QC35y0z7ss— Shiva Nirvana (@ShivaNirvana) February 23, 2022
Happy Birthday Brother @NameisNani 🤗
Wishing you a fantabulous year as much as you're in the #BarthhdayHomam 🙌🏻😜https://t.co/08NHCmqC7z— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 24, 2022
Dear @NameisNani garu….
Wish u a wonderful birthday sir…
Wishing u blockbuster success with #AnteSundharaniki 💕💕💕👍👍👍— RamajogaiahSastry (@ramjowrites) February 24, 2022
Thank You Nani garu for the helping me get through my thoughts during biggboss 2, Thanks for Everything…
I wish you a very happy birthday
Wish you all the success for your upcoming films
All the best for #AnteSundraniki@NameisNani #HappyBirthdayNani pic.twitter.com/ywv2qJNdwJ— kaushal manda (@kaushalmanda) February 24, 2022
Wishing you a Very Happy Birthday Nani 🤗🤗 May this year be better and bigger! @NameisNani #HappyBirthdayNani
— Hanu Raghavapudi (@hanurpudi) February 24, 2022
Happy birthday @NameisNani ❤️❤️
How many ever films I did and I do further, “Ninnu Kori” will always be a special film which brought me closer to many beautiful people especially Nani!! Have a fantastic year ahead Nani 💝💐🥂#HBDNani pic.twitter.com/M7tv6Km4h5— KONA VENKAT (@konavenkat99) February 24, 2022
Dear @NameisNani bro, many many happy returns of the day!
So happy to be working in your Home Production for #HIT2
You truly are one of the finest actors of our generation. Birthday Needhi kaani Barthhday Homam maa Andariki! Thank you for the laughs!https://t.co/Ks55XknafQ pic.twitter.com/KAOxxf9Ah1
— Adivi Sesh (@AdiviSesh) February 24, 2022
Happy Birthday @NameisNani anna. You are my favourite for many reasons. Wish you a wonderful year ahead. #HBDNani pic.twitter.com/MoE0rnvp7y
— Satya Dev (@ActorSatyaDev) February 24, 2022
తాజావార్తలు
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!