NTV Telugu Site icon

Social Look: కొడుకును చూసి మురిసిన కాజల్.. తుఫాన్ వచ్చేముందు కామ్ గా ఉంటుందన్న నిఖిల్

Nikhil

Nikhil

ఈరోజు సోషల్ మీడియాలో తారలు తమ తమ మనోభావాలను అభిమానులతో పంచుకున్నారు

మొదటిసారి కొడుకు ముఖాన్ని చూపించి ముద్దాడుతున్న కాజల్

ఎస్ఎస్ఎమ్ బి 28 సెట్ గ్యాప్ లో రిలాక్స్ అవుతున్న పూజా హెగ్డే

లతాపుట్టన్న శారీలో అదిరిపోయిన ప్రణీతా సుభాష్

బ్యాక్ చూపించి కిర్రెక్కిస్తున్న బాలీవుడ్ భామ వాణీ కపూర్

సూపర్ స్టార్ రజినీకాంత్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందన్న తమన్నా

కొత్త అప్డేట్ తో వస్తానంటున్న నిఖిల్

వరుణ్ తేజ్ బర్త్ డే.. రేర్ పిక్ షేర్ చేసిన రామ్ చరణ్

Show comments