టాలీవుడ్‌లో స్టిల్ బ్యాచ్‌లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్‌లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్‌తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు…
Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…