Jeniffer Piccinato: సత్యదేవ్ మూవీలో బ్రెజిలియన్ మోడల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Satyadev: వర్సటైల్ హీరో సత్యదేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ ఇద్దరూ కలిసి ఇప్పుడో సినిమాలో నటిస్తున్నారు. విశేషం ఏమంటే వీరిద్దరికీ ఇది 26వ సినిమా. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో బాల సుందరం, దినేశ్ సుందరం దీనిని నిర్మిస్తున్నారు. ఈ క్రిమినల్ యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ కథానాయికగా ప్రియ భవానీ శంకర్ ను ఎంపిక చేశారు. తాజాగా మరో హీరోయిన్ గా బ్రెజిలియన్ మోడల్ జెన్నిఫర్ పిచినెటో ను ఎన్నుకున్నారు. ఇటీవల విడుదలైన అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’తో పాటు తెలుగు వెబ్ సీరిస్ ‘సిన్’లోనూ జెన్నిఫర్ నటించింది. ఇప్పుడీ సినిమాలోకి ఆమెను ఆహ్వానిస్తూ జెన్నిఫర్ అల్ట్రా మోడరన్ లుక్ లో ఉన్న ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. చరణ్ రాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీకి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ సంభాషణలు సమకూర్చుతున్నారు.
Also Read
- Sing Geetham : 'సింగ్ గీతం' హీరో అయాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ?
- Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
- The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్... విజయ్ దేవరకొండ గొప్ప మనసు
- Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే
తాజావార్తలు
-
Ramchander Rao: మా మంత్రులు, ఎంపీలే అన్ని చేస్తే.. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు?
-
Sing Geetham : ‘సింగ్ గీతం’ హీరో అయాన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ?
-
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
-
Gautam Gambhir: అబ్బబ్బా ఏం షాట్ అది.. బిత్తరపోయిన గౌతమ్ గంభీర్.. వీడియో వైరల్!
-
Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ పొరపాటును మాత్రం అస్సలు చేయకండి
ట్రెండింగ్
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!