Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం రెండో కొడుకు నిశ్చితార్థం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmanandam: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన చిన్న కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు గౌతమ్ గురించి అందరికి తెలుసు. గౌతమ్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అయితే బ్రహ్మీ చిన్న కొడుకు సిద్దార్థ్ గురించి చాలా తక్కువమందికి తెలుసు. అతను విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఈ మధ్యనే సిద్దార్థ్ నిశ్చితార్థం.. డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె అయిన ఐశ్వర్య తో ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఐశ్వర్య కూడా డాక్టరే కావడం విశేషం. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, రఘుబాబు, టి. సుబ్బిరామిరెడ్డి తదితరులు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. నూతన జంట చూడముచ్చటగా ఉంది. ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది.
Pawan Kalyan: మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ మృతి.. ఎమోషనల్ అయిన మెగా బ్రదర్స్
Also Read
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
- Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు 'వారణాసి' నుంచి క్రేజీ అప్డేట్!
- Indian Cinema: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ మార్కెట్ వైపు అడుగులు వేస్తున్న ఇండియన్ సినిమాలు
ఇక వేడుకలో ఎప్పటిలానే బ్రహ్మీ నవ్వులు పూయించారు. సిద్దార్థ్ కూడా హీరో మెటీరియల్ లానే కనిపిస్తున్నాడు. అయితే అతనికి ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతోనే బ్రహ్మీ చిన్న కొడుకును ఇండస్ట్రీకి దూరంగా ఉంచాడని సమాచారం. ఇక ఈ జంట పెళ్లి త్వరలోనే జరగనుందట. ఈ వివాహాన్ని బ్రహ్మీ అంగరంగ వైభవంగా చేయనునన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక బ్రహ్మీ.. తన ఆరోగ్య దృష్ట్యా సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆయన ఈ మధ్యనే రిలీజ్ అయిన రంగమార్తాండ చిత్రంలో కనిపించాడు. ఇంటిదగ్గర ఉన్నా కూడా బ్రహ్మీ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. చిత్రలేఖనం చేస్తూ, గౌతమ్ కుమారులతో ఆడుకుంటూ కనిపిస్తాడు. మరి ముందు ముందు ఏదైనా సినిమాలో బ్రహ్మీ కనిపిస్తాడేమో చూడాలి.
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!