Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ ‘డైమండ్ ఇయర్ రింగ్స్’ కొట్టేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాలు ప్రభావం ఆడియన్స్ పై ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇటీవల బాలీవుడ్లో జరిగిన ఓ భారీ దోపిడీనే ఉదాహరణగా తీసుకోవచ్చు. బాలీవుడ్ అగ్ర హీరో ‘అనిల్ కపూర్’ చిన్న కూతురైన ‘రియా కపూర్’ ఇటీవల న్యూ యార్క్ లో జరిగిన ‘మెట్ గాలా’ అనే ఫ్యాషన్ ఈవెంట్ కోసమని ముంబైలో దాదాపు కోటి ముప్ఫైదు లక్షలు విలువ చేసే రెండు జతల డైమండ్ ఇయర్ రింగ్స్ ను అద్దెకు తీసుకున్నారు. అయితే ఆ రెండు జతల ఇయర్ రింగ్స్ న్యూ యార్క్ చేరుకునేలోగా మిస్ అయ్యాయి. దీంతో రియా షాక్ కి గురయింది.
ఇక ‘రియా కపూర్’ అసిస్టెంట్ ‘సవ్లీన్ సింగ్’ డైమండ్ ఇయర్ రింగ్స్ ముంబై పోలీసులకు కంప్లైంట్ చేసారు. ముంబై పోలీసులు ఈ హై ప్రొఫైల్ కేసును ఎంతో సీరియస్ గా టెక్ అప్ చేసి ఆ వజ్రాల ఇయర్ రింగ్స్ ను కాజేసిన వ్యక్తిని పట్టుకునే పని లో పడ్డారు. పోలీసులు కథనాలు ప్రకారం ‘రియా కపూర్’ తన ఖరీదైన ఇయర్ రింగ్స్ ను ఎప్పటి లాగానే తన మేక్ అప్ ఆర్టిస్ట్ ‘సవ్లీన్ సింగ్’ వద్దనే ఉంచింది. ముంబైలో ఫ్లైట్ ఎక్కేముందు కూడా రింగ్స్ ఉన్నాయట. కానీ దుబాయ్ నుండి న్యూయార్క్ లోని హోటల్ కు చేరేసరికి కనపడకుండా పోయాయి. హోటల్ కు వెళ్ళి పర్సు తెరిచి చూస్తే కేవలం వాళ్ళకు ఖాళీ పెట్టి మాత్రమే కనిపించింది. దీంతో ఈ డైమండ్ ఇయర్ రింగ్స్ ను గాల్లోనే మాయమయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తోంది రియా. ఇదిలా ఉండగా 2024లో ‘రియా కపూర్’ నిర్మించిన ‘ క్రూ’ సినిమాలో చూపించినట్లే ఫ్లైట్ జర్నీ టైం లోనే ఫ్లైట్ సిబ్బంది కాజేసి ఉంటారని సీసీటీవీ ఫుటేజ్‌లను, ప్రయాణ రికార్డులను, హోటల్ వివరాలను ఇలా అన్నిటిని సేకరిస్తూ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!