OTT : ఓటీటీలోకి 2025 బిగ్గెస్ట్ డిజాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా తోలి తోలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఎంతలా అంటే 2025 లో విడుదలైన బిగ్గెస్ట్ డిజస్టర్ సినిమాలలో లైలా మొదటి స్థానాన్ని దక్కించుకున్నంత. కథ, కథనాలు సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా అంటే భూతు కాదు, నాలుగు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటే ప్రేక్షకులు చూసేస్తారు అనుకోకూడదు అని క్రిటిక్స్ సైతం చీల్చి చెండాడారు. సినిమా ప్లాప్ అయింది ఇక నుండి తన సినిమాలో బూతులు ఉండవ్ అని చిత్ర హీరో విశ్వక్ సైతం ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పాడు. థియేటర్స్ లో దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన లైలా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది. అయితే ఈ కళాకండాన్ని ఇప్పుడు రెండు ఓటీటీలు స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నాయి. ఈ నెల 7 నుండి లైలాను అమెజాన్ ప్రైమ్ మరియు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అసభ్యకరమైన సీన్స్ లేకుండా ఈ స్ట్రీమింగ్ చేస్తారా లేదా థియేటర్ వర్షన్ స్ట్రీమింగ్ చేస్తారా అనేది చూడాలి.
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
తాజావార్తలు
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!