Site icon NTV Telugu

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ కొత్త పోస్టర్

pawan kalyan

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ , పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

https://ntvtelugu.com/dil-raju-talking-about-nanis-issue-at-shyam-singaroy-success-meet/

ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఆవేశంతో లుంగీ పైకి మడతపెడుతూ నడుస్తున్న పవన్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఉస్తాద్ లెక్క ఉన్నాడు అని కొందరు అనగా.. పవర్ కి మీనింగ్ అంటే ఇతనే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version