“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ చూశాక చెర్రీ, తారక్ రియాక్షన్… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 9న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా స్టార్ట్ అయ్యింది. గత రెండు మూడు రోజుల నుంచి వివిధ నగరాల్లో ప్రెస్ మీట్లకు హాజరు అవుతూ మేకర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు రాజమౌళితో పాటు చరణ్, తారక్, అలియా కూడా ఈ ప్రెస్ మీట్ లలో పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే అసలు ఈ ఇద్దరు హీరోలూ ట్రైలర్ చూశారా ? చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ట్రైలర్ చూసిన మన స్టార్స్ రియాక్షన్ ప్రైస్ లెస్ గా ఉంది. ఈ వైరల్ వీడియోలో చరణ్, తారక్ కలిసి ట్రైలర్ ను వీక్షించారు. ట్రైలర్ పూర్తవ్వగానే ఇద్దరూ కలిసి ఒక్కసారిగా జక్కన్నను కౌగిలింతలతో కట్టి పడేశారు.
Read Also : “పుష్ప” వేడుక వేదిక వద్ద ఉద్రిక్తత
Also Read
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
- Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు... 'దేశభక్తి' టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
రాజమౌళి మాగ్నమ్ ఓపస్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, శ్రియ, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇక “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ IMAX, 3D, డోల్ బై సినిమా ఫార్మాట్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
Their reaction is priceless… 🤩
Our BHEEM & RAM reacting to #RRRMovie Trailer after watching it for the first time ❤️@ssrajamouli @tarak9999 @alwaysramcharan #RRRTrailer – https://t.co/I1AdSVDSX4 💥 pic.twitter.com/0XEWrk1IIa
— RRR Movie (@RRRMovie) December 12, 2021
- Tags
- Ajay Devgn
- Alia Bhatt
- ntr
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
-
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
-
2027 ODI World Cup: ఇక అంతా వారి చేతుల్లోనే.. 2027 వన్డే ప్రపంచకప్‌లో రో-కో ఆడతారా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!