‘భానుమతి రెడ్డి’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన రాజమండ్రి ఎం.పి. భరత్ రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలు, అప్సర హీరో , హీరోయిన్లుగా సత్య దర్శకత్వంలో రామ్‌ప్రసాద్ రెడ్డి వట్రపు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమతి రెడ్డి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఎం. భరత్ రామ్ విడుదల చేసి సినిమా పెద్ద సక్సెస్ కావాలని, నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు రావాలని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య మాట్లాడుతూ ‘‘రాజమండ్రి ఎం.పి. భరత్ రామ్ గారు మా సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు స్పెషల్ థాంక్స్.
Read Also : వివాదాస్పదమైన కమెడియన్ ‘బూతు’ ట్వీట్
Also Read
సినిమా విషయానికి వస్తే… ‘భానుమతి రెడ్డి’ గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న లవ్‌స్టోరీ. ప్రేమకథలో ఉండాల్సిన సెన్సిబుల్ అంశాలతో పాటు రా ఎలిమెంట్స్ కూడా ప్రేక్షకులను మెప్పించేలా రూపొందిస్తున్నాం. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. సినిమా బాగా వస్తోంది’’ అన్నారు. నిర్మాత రామ్ ప్రసాద్ రెడ్డి వట్రపు మాట్లాడుతూ ‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల సపోర్ట్ తో సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!