Scene Reconstruction in Apsara Case today: హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో అప్సర హత్య కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అప్సర హత్యకేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నిందితుడు సాయి కృష్ణ, అప్సర మధ్య పరిచయం ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తేల్చారు పోలీసులు. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తరచూ వాట్సాప్ ద్వారా మెసేజులు చేసుకుని దగ్గరైనట్టు…
Apsara Death Case: అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ మాటలు హాట్ టాపిక్ గా మారాయి. సరూర్‌నగర్ పూజారి సాయికృష్ణ అరెస్ట్ తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించినట్లు సమాచారం.
బాలు, అప్సర హీరో , హీరోయిన్లుగా సత్య దర్శకత్వంలో రామ్‌ప్రసాద్ రెడ్డి వట్రపు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమతి రెడ్డి’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రేమకథా చిత్రమిది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు ఎం. భరత్ రామ్ విడుదల చేసి సినిమా పెద్ద సక్సెస్ కావాలని, నటీనటులు, టెక్నీషియన్స్‌కు మంచి పేరు రావాలని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్య మాట్లాడుతూ ‘‘రాజమండ్రి ఎం.పి.…