Bhanu Chander: రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘నిరీక్షణ’ చిత్రంతో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు సీనియర్ హీరోయిన్ భానుచందర్. ఆయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మాస్టర్ వేణు కుమారుడిగా పరిశ్రమలోకి వచ్చిన ఆయన నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పత్రాలు పోషిస్తున్న ఈ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో దర్శకధీరుడు రాజమౌళిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం.. అవికాస్తా వైరల్ గా మారడం జరిగిపోయాయి.
“రాజమౌళి దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకుడు అవుతాడని నేను 12 ఏళ్ళ క్రితమే చెప్పాను. నేను రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి సినిమా చేశాను. ఆ సినిమా చేశాకా రాజమౌళి తో ఒక మాట చెప్పాను. నా డబ్బింగ్ జరిగేటప్పుడు ఆయనను పిలిచి ఒక మాట చెప్పాను. ఈ సినిమా తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. కానీ మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. సినిమా పెద్ద హిట్ అవుతుంది. మీరు దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకులు అవుతారు. నిజం చెప్పాలంటే ఒక డైరెక్టర్ కు సినిమా ఎలా తీయాలి అనేదానితో పాటు ఆ సినిమాను ప్రజల్లో ఎలా ప్రమోట్ చేయాలి అనేది తెలియాలి. అది రాజమౌళికి బాగా తెలుసు. రాజమౌళి చాక్లెట్ పేపర్‌లో మట్టి పెట్టి వండర్ ఫుల్ చాక్లెట్ అని చెప్పి అమ్మగలడు.. అంతటి సత్తా ఉంది అతనిలో.. రాజమౌళి ప్రమోషన్స్ చూసి మిగతావాళ్లు నేర్చుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
- Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. 'ఈటీవీ విన్'లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
- Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!