Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bhanu Chander Shocking Comments About Pushpa Movie

Bhanu Chander: ‘పుష్ప’ సమంత వలనే హిట్ అయ్యిందా.. అంత మాట అనేసాడేంటి..?

Published Date :May 25, 2022 , 10:40 pm
By Roja Pantham
Bhanu Chander: ‘పుష్ప’ సమంత వలనే హిట్ అయ్యిందా.. అంత మాట అనేసాడేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో  పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది. బన్నీ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తన సత్తా చాటడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా సమంత ఐటెం సాంగ్ నిలిచింది. ఇక సినిమా సక్సెస్ విషయంలో అల్లు అర్జున్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే . అతని ఆహార్యం , నటన సినిమాకే హైలైట్ గా నిలిచాయి. వన్ మ్యాన్ షో గా సినిమా మొత్తం బన్నీ తన ఆటిట్యూడ్ తో అదరగొట్టేశాడు. సినిమా చుసిన ఎవరైనా బన్నీ నటనకు ఫిదా కావాల్సిందే. అయితే ఒక స్టార్ నటుడు మాత్రం ఈ సినిమా సమంత వలనే హిట్ అయ్యింది అని అనడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ నటుడు ఎవరంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు భాను చందర్..  ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బాలీవుడ్‌ను టాలీవుడ్‌ ఓవర్‌ చేస్తుందని అందరు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ” అది నేను కూడా ఒప్పుకుంటాను.. ఇప్పుడు వస్తున్న సౌత్ సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతున్న విషయం తెలిసిందే కదా.. అంతెందుకు మొన్నామధ్య రిలీజ్ అయినా పుష్ప ఎంతటి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా ఆ ఒక్క పాట వల్లే పెద్ద హిట్‌ అయ్యింది. అదే ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా సాంగ్‌. సమంత నటించిన ఈ పాట తమిళం, మళయాళంలో కూడా మారుమోగింది”  అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అంటే సమంత వలనే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్తున్నారా..? సినిమా లో సమంత ఉన్నా లేకపోయినా ఈ సినిమా హిట్ అయ్యేది. బన్నీ కోసం ఈ సినిమాను చూడడానికి వచ్చేవారు. సమంత ప్లేస్ లో ఏ హీరోయిన్ ఉన్నా కూడా ఆ సాంగ్ అంతే హాట్ అయ్యేది అని బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఐటెం సాంగ్ వలన సినిమా హిట్ అయ్యిందని చెప్పడం  పద్దతి కాదు అని, ఆ సాంగ్ వలన సినిమా ఎక్కువ పేరు సంపాదించుకొంది అని చెప్పొచ్చు కానీ దానివలన మాత్రమే విజయం అందుకుంది అని చెప్పకూడదు.. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.. మరి అవన్నీ ఎందుకు హిట్ కాలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Bhanu Chandar
  • Pushpa
  • Samantha

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions