Ram Pothineni : హీరో రామ్ తో డేటింగ్.. స్పందించిన భాగ్య శ్రీ..
- సోషల్ మీడియాలో రూమర్లు
- రామ్ సైలెంట్
- హీరోయిన్ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Pothineni : యంగ్ హీరో రామ్, యంగ్ హీరోయిన్ భాగ్య శ్రీ డేటింగ్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం మహేశ్ బాబు.పి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తుననారు. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి వీరిద్దరి విషయంలో పెద్ద ఎత్తున రూమర్లు వస్తున్నాయి. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా ఊగిపోతోంది. రీసెంట్ గా వీరిద్దరూ వేర్వేరుగా దిగిన ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఉంది. దీంతో ఇద్దరూ ఒకే రూమ్ నుంచి ఫొటోలు దిగారా అటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించారు. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు ఇదే సాక్ష్యం అంటూ కన్ఫర్మ్ చేసేశారు.
Read more:Off The Record: విజయ సాయిరెడ్డి వైసీపీ ముద్ర తొలగించుకోవాలనుకుంటున్నారా..?
అయితే తాజాగా వాటిపై ఓ నెటిజన్ భాగ్య శ్రీని ప్రశ్నించారు. మీ చేతికి ఉంగరం ఉంది.. అది రామ్ తొడిగారా అని ప్రశ్నించగా.. లేదు నేనే కొనుక్కుకున్నా అంటూ భాగ్య శ్రీ రిప్లై ఇచ్చింది. ఇంకేముంది ఆమె రిప్లైతో క్లారిటీ వచ్చేసింది అంటూ నెటిజన్లు వైరల్ చేసేస్తున్నారు. ఒకవేళ డేటింగ్ నిజమే అయితే భాగ్య శ్రీ ఇలా రిప్లై ఇచ్చేది కాదని.. మౌనంగా ఉండిపోయేదేమో అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక మహేశ్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తుండగా.. మహాలక్ష్మీ పాత్రలో భాగ్య శ్రీ నటిస్తోంది. ఇందులో రానా కీలక పాత్రలో మెరుస్తున్నారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Tags
- Bhagya sri
- ram
- Ram Pothineni
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!