మలయాళంలో మరొక మల్టీస్టారర్ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎంపురాన్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన మాలీవుడ్ లో మరోక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఈ రోజు రిలీజ్ అయింది. మాలీవుడ్ వన్స్ అపాన్ ఎ టైం స్టార్ హీరో దిలీప్ హీరోగా ‘భా భా బా’ అనే ఫిల్మ్ తెరకెక్కింది. ఈ సినిమాలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్. నటి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న దిలీప్‌ను నిర్ధోషిగా ప్రకటించిన…