‘అన్ స్టాపబుల్’ బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ బుల్లితెర ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. త్వరలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కోసం టాక్ షో చేయబోతున్నాడు బాలయ్య. ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఈ టాక్ షో నవంబరులో ఆరంభం కానుంది. దాదాపు 8 ఎపిసోడ్స్ తో ఈ షోను ఆరంభించబోతున్నారు. గంట పాటు ఉండే ఈ షో బాలకృష్ణతో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులను అతిథులుగా ఆహ్వానించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయింది.
టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ట్రలర్ షూట్ ను పూర్తి చేశాడట. ప్రశాంత్ వర్మకు యాడ్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు ఉంది. డైరక్టర్ కాక ముందు పూర్తి స్థాయి యాడ్ ఫిల్మ్ మేకర్‌గా ఉన్న ఇతడు నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోను కూడా షూట్ చేసి అభినందనలు అందుకున్నాడు. అందుకే ఆహా టీమ్ నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక టాక్ షో ప్రోమో షూట్ కోసం అతడినే ఎంపిక చేసుకుంది. మరి వెండితెరపై బాక్సాఫీస్ హిట్స్ కొట్టిన బాలయ్య బుల్లితెరపై కూడా లయన్ అనిపించుకుంటాడేమో చూద్దాం.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- Tags
- Aha OTT
- Balakrishna
- Tollywood
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!