Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Baladitya Becomes Star Of The Week In Bigg Boss House

Bigg boss 6: కెప్టెనే… స్టార్ ఆఫ్ ది వీక్!

Published Date :September 11, 2022 , 10:41 pm
By NTV WebDesk
Bigg boss 6: కెప్టెనే… స్టార్ ఆఫ్ ది వీక్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Baladitya Becomes Star Of The Week In Bigg Boss House: బిగ్ బాస్ సీజన్ 6 లో ఓ కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టారు. స్టార్ ఆఫ్ ది వీక్ గా కంటెస్టెంట్స్ లో ఒకరిని ఎంపిక చేసి, వాళ్ళకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తున్నారు. ఇలా తొలి వారం హౌస్ లోని వ్యక్తులకు సంబంధించిన ప్రశ్నలను సంధించి, అందులో ఎక్కువ సరైన జవాబులు చెప్పిన వారిని స్టార్ ఆఫ్ ది వీక్ గా నాగార్జున ప్రకటించారు. విశేషం ఏమంటే… ఈవారం కెప్టెన్ గా ఉన్న బాలాదిత్య హౌస్ మేట్స్ లోని వారికి సంబంధించిన వివరాలను కరెక్ట్ గా చెప్పడంతో అతనే స్టార్ ఆఫ్‌ ది వీక్ గా ఎంపికయ్యి, గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకున్నాడు. అలానే హౌస్ లో ఉన్న ఒక్కో అమ్మాయిని సింగిల్ వర్డ్ తో వర్ణించమని బాలాదిత్యను నాగార్జున కోరినప్పుడు చాలా తెలివిగా అతను చెప్పిన వర్డ్స్ అందరినీ ఆకట్టుకుంది.

ఈ వారం నామినేషన్ లో ఉన్న ఏడు మందిలో శనివారం శ్రీసత్య, చలాకీ చంటి సేఫ్ కాగా… ఈ రోజు ఫైమా, రేవంత్ ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎలిమినేషన్స్ లో ఉన్న అభినయశ్రీ, ఇనయా, ఆరోహి గురించి తమ అభిప్రాయం చెప్పమన్నారు నాగార్జున. ఏకంగా పద్నాలుగు మంది ఇనయా ప్రవర్తనను తప్పు పట్టారు. దాంతో ఇనయా తనను తాను కంట్రోల్ చేసుకోలేక కన్నీరు మున్నీరైంది. ఆ తర్వాత ఆరోహి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. చివరకు మిగిలిన అభినయశ్రీ, ఇనయానా గార్డెన్ ఏరియాకు పంపి, అక్కడ ఉన్న హేమర్ ఎవరు ఎత్తగలిగితే వారు సేఫ్ అని నాగార్జున చెప్పారు. విశేషం ఏమంటే… ఇద్దరూ తమ ముందున్న హేమర్ ను ఎత్తగలిగారు. దాంతో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు కాబట్టి… ఎవరినీ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ చేయడం లేదని, ఇక మీదట ప్రతి రోజూ కంటెస్టెంట్స్ కు ఓ పరీక్షేనని నాగార్జున తెలిపారు.

దాంతో ఇనయా, అభినయశ్రీ ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. పద్నాలుగు మంది విమర్శలకు గురి అయిన ఇనయా వచ్చే వారం వారితో, ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. మొదటి వారం నాగార్జున అభినయశ్రీ పెర్ఫార్మెన్స్ ను మెచ్చలేదు సరికదా థంబ్ ను డౌన్ చేశాడు. ఇకపై తన ఆట తీరును మార్చుకుంటానని, అందరితో మింగిల్ కావడానికి ప్రయత్నిస్తానని అభినయశ్రీ హామీ ఇచ్చింది. చలాకీ చంటి, రాజశేఖర్ విషయంలోనూ నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేశారు. సో… వీరంతా తమ ఉనికిని చాటుకోవడానికి వచ్చే వారం నుండీ తీవ్రంగా ప్రయత్నం చేయాల్సి ఉంది. కాబట్టి అసలు బిగ్ బాస్ హౌస్ లో అసలు ఆట సెకండ్ వీక్ మొదలు కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Abhinaya Shree
  • Baladitya Bigg Boss
  • Bigg Boss 6
  • Inaya Sulthana
  • king nagarjuna

తాజావార్తలు

  • Notice to Danam Nagender: నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలి.. దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు.!

  • Virat Kohli: “చార్టర్డ్ ఫ్లైట్ కావాల్సిందే”.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!

  • Deputy CM Pawan Kalyan: ప్రధాని మోడీ ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.. అభినందనలు తెలిపిన పవన కల్యాణ్‌..

  • Teja sajja : తేజ సజ్జ కొత్త స్టెప్ ఆయన కెరీర్‌కు ప్లస్ అవుతుందా? లేక రిస్క్‌గా మారుతుందా?

  • Tollywood : స్ట్రాంగ్ కంబ్యాక్ ట్రై చేస్తున్న ఒకప్పుడు బాక్సాఫీస్‌ను రూల్ చేసిన ఇద్దరు సీనియర్ హీరోలు

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions