Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Baby Movie Makers To Release 4hour Cut Movie In Netflix

Baby Movie: బేబీ మేకర్స్ ప్రయోగం.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా?

Published Date :August 3, 2023 , 10:57 pm
By NTV WebDesk
Baby Movie: బేబీ మేకర్స్ ప్రయోగం.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Baby Movie Makers to release 4 Hour Cut Movie in OTT: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది బేబీ సినిమా. సాయి రాజేష్  దర్శకత్వంలో ఆనంద్  దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలై 20 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ గురించి కూడా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెండు గంటల 55 నిమిషాల వరకు నీటితో రిలీజ్ అయింది. అయితే మరొక వర్షన్ థియేటర్లలో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ చేయలేదు.

Krishna Gadu Ante Oka Range Review: కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ రివ్యూ

ఇక ఇప్పుడు తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఈ సినిమా నాలుగు గంటల కట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇందులో ఒక ఎక్స్ట్రా సాంగ్ తో పాటు కొన్ని వినసొంపైన ట్రాక్స్ కూడా ఉన్నాయని అంటున్నారు. అలాగే వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ మధ్య మరికొన్ని సీక్వెన్స్ ఉంటాయని అవి కూడా బోల్డుగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అలాగే ఆనంద్ దేవరకొండ అతని తల్లికి మధ్య గుండెలు పిండే విధంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా కలుపుతున్నారని తెలుస్తోంది. వాస్తవానికి ఇవన్నీ కలిపే సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అలా చేస్తే నాలుగు గంటల వరకు నిడివి వస్తుందని భయపడి కట్ చేశారు. అయితే దాదాపు 3 గంటల వరకు సినిమాని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినా వాళ్ళు ఆదరిస్తున్న తీరు చూసి ఓటీటీలో అయినా పూర్తి నిడివి గల సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baby Makers
  • baby movie
  • Baby Movie Makers

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Fake Holi Links: హోలీ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి

  • Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

  • CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions