Baby: అత్యుత్తమ సినిమాల్లో బేబీ ఒకటి… ప్రభాస్ దర్శకుడి కాంప్లిమెంట్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో చూసిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా, రియాలిటీ చూపించిన సినిమాగా ‘బేబీ’ మూవీ పేరు తెచ్చుకుంది. మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ ని రాబడుతుంది. యూత్ ని బేబీ మూవీ ఒక డ్రగ్ లా ఎక్కుతూనే ఉంది. మూవీ లవర్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా బేబీ సినిమాపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. దర్శకేంద్రుడు అంతటి వాడిని మెప్పించిన బేబీ సినిమాపై డైరెక్టర్ దశరథ్ సూపర్బ్ రివ్యూ ఇచ్చాడు. “నా జీవితంలో చూసిన అత్యుత్తమ సినిమాల్లో బేబీ ఒకటి. Great writing..Greate direction..Greatest performances.. Hats off to the director & writer @sairazesh music director @vijai_Bulganin producer @SKNonline. @ananddevarakonda @iamvaishnavi04 & @viraj_ashwin” అంటూ టీమ్ అందరినీ టాగ్ చేసి దశరథ్ ట్వీట్ చేసాడు.
ఇక దశరథ్ సినిమాల విషయానికి వస్తే కింగ్ నాగ్ కి సంతోషం లాంటి హిట్ ఇచ్చి… ప్రభాస్‌ను పర్ఫెక్ట్గా చూపించి ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు దశరథ్. లవ్ స్టోరీస్ తో హిట్ సినిమాలని తెరకెక్కించిన దశరథ్, చివరగా మంచు మనోజ్‌తో ‘శౌర్య’ అనే సినిమా తీశాడు, ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. అక్కడి నుంచి దశరథ్ కి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాగా గ్యాప్ తీసుకున్న దశరథ్, కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతూ సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గానే సుధీర్‌కి కథ కూడా వినిపించినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని సమాచారం. మరి ప్రభాస్ దర్శకుడు, సుడిగాలి సుధీర్ తో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి.
Also Read
- 'OG India Tour': తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
- Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
- Kangana Ranaut : నర్స్‌లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు... డ్రెస్ కోడ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
- Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
నా జీవితంలో చూసిన అత్యుత్తమ సినిమాల్లో బేబీ ఒకటి.
Great writing..Greate direction..Greatest performances..
Hats off to the director & writer @sairazesh music director @vijai_ Bulganin producer @SKNonline.
@ananddevarakonda @iamvaishnavi04 & @viraj_ashwin .
🙏❤️🤗🫶👏🤝🥳 pic.twitter.com/dDTridhtMi— director dasaradh (@directordasarad) July 17, 2023
తాజావార్తలు
-
IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!