జైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యాడు. షారుఖ్ ఖాన్, గౌరీ కుమారుడు త్వరలో మన్నత్ చేరుకోనున్నారు. కాసేపటి క్రితమే ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ పూర్తయింది. షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్ బయటకు రాగానే అతన్ని బాడీగార్డ్ వెంటనే కారులోకి పంపాడు. ఆర్యన్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలను అక్టోబరు 3న క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ ఆరోపణలపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది.
Read Also : పునీత్ అంత్యక్రియలు… బెంగళూరుకు టాలీవుడ్ స్టార్స్
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
అనంతరం 3 వారాల పాటు ఆర్థర్ రోడ్ జైలులో గడిపిన షారుఖ్ ఎట్టకేలకు ముంబయి హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్‌పై విడుదలయ్యారు. గురువారం నాడు హెచ్‌సి నుండి బెయిల్ పొందినప్పటికీ, అతని విడుదలకు సంబంధించిన పత్రాలు శుక్రవారం జైలు అధికారులకు సకాలంలో చేరకపోవడంతో ఆర్యన్, మరో రాత్రి జైలులో ఉండవలసి వచ్చింది. అయితే హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి లక్ష రూపాయల బాండ్ చెల్లింపుతో సహా 14 షరతులు విధించింది. కాగా ఆర్యన్ బెయిల్ కు సీనియర్ నటి జూహీ చావ్లా ష్యురిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఆర్యన్ ను స్వాగతించడానికి వారి ఇల్లు ‘మన్నత్’ను అలంకరించినట్టు సమాచారం.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..