Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anupama Parameswaran I Thought I Couldnt Be An Actress Finally I Realized The Truth

Anupama : నటి కాలేనని అనుకున్నా.. చివరికి నిజం తెలిసింది” – అనుపమ పరమేశ్వరన్

Published Date :September 30, 2025 , 7:45 am
By Mounika
Anupama : నటి కాలేనని అనుకున్నా.. చివరికి నిజం తెలిసింది” – అనుపమ పరమేశ్వరన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన అమాయకమైన చిరునవ్వు, అందమైన కళ్ళతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ సినిమా ప్రేమమ్ తో సెన్సేషన్ సృష్టించి, అక్కడి నుంచి నేరుగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తన సహజమైన నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు రెండింట్లోనూ సమానంగా రాణిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్న అనుపమ, టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ కలిగిన నటిగా నిలిచింది. ఇటీవల కిష్కింధపురితో విజయం సాధించింది. ఇక త్వరలో బైసన్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ చిన్నతనంలో మనసులో నాటుకుపోయిన మాటలు, కలలపై ఎంత ప్రభావం చూపుతాయో చెడుతూ.. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

అనుపమ మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కానీ మా స్కూల్‌లో టాపర్స్‌కి మాత్రమే యాక్టింగ్‌లో అవకాశమిస్తారన్నది అనే వారు. ఎందుకంటే బాగా చదివే వాళ్లు.. పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకో గలుగుతారు.. గుర్తు పెట్టుకుని చెప్పగలుగుతారు అనేవాళ్లు. ఆ మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. నేనెలాగూ స్కూల్‌ టాపర్‌ను కాదు కాబట్టి ఇక నటిని అవ్వలేనని భయం పడిపోయింది. అలా నటి కావాలన్న నా కలను పూర్తిగా పక్కకు పెట్టేశా. కానీ నాకు కొంచెం ఊహ తెలిశాకే చదువుకు.. నటనకు ఏ సంబంధం లేదని అర్థం అయింది. మేము చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామోనన్న ఉద్దేశంతో స్కూల్‌లో అలా చెప్పేవారని తెలుసుకున్నా’’ అని చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంది అనుపమ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anupama acting journey
  • Anupama childhood memories
  • Anupama inspirational story
  • Anupama Kishkindhapuram
  • Anupama new movie Bison

తాజావార్తలు

  • Bro 2 Update: పవన్ కళ్యాణ్ ‘బ్రో 2’పై సముద్రఖని క్లారిటీ.. ఇంతకీ ఏమ్మన్నాడంటే?

  • Petrol and Diesel Prices Drop: గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

  • Virat Kohli New Tattoo: ఐపీఎల్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త టాటూ.. దాని అర్థం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

  • Anantapur Crime: సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ సమయంలో పోలీసులపై నిందితుల దాడి.. ఆత్మరక్షణ కోసం కాల్పులు..

  • RCB Name Change: ఆర్‌సీబీ పేరు మార్చే ఆలోచనలో కొత్త యాజమాన్యం.. నయా నేమ్ ఏంటో తెలుసా?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions