మెగాస్టార్ నెక్స్ట్ మూవీలో మరో స్టార్ హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ ఫాదర్’ రూపొందనుంది. అంతేకాదు త్వరలో కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే మాస్ ఎంటర్టైనర్ ను కూడా ప్రారంభించబోతున్నారు. మెగాస్టార్ ను బాబీ స్క్రిప్ట్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ పప్రాజెక్ట్ కు ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని అంటున్నారు. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఆ క్రేజీ న్యూస్ ఏంటంటే… ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర కోసం టాలీవుడ్ నటుడు రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి అన్నయ్య, శంకరదాదా జిందాబాద్ (అతిధి పాత్రలో)లలో రవితేజ కలిసి కన్పించాడు. ఈ రూమర్స్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అక్టోబర్ నెలలో అధికారికంగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ‘ఆచార్య’ చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది చిరంజీవికి మూడు సినిమాల రిలీజ్లు ఉంటాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!