Anchor Rashmi: బాంబ్ పేల్చిన రష్మీ.. వారి టార్చర్ తట్టుకోలేకే ఆ పని చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Rashmi: బుల్లితెరను ఏలుతున్న యాంకర్స్ లో హాట్ బ్యూటీ రష్మీ ఒకరు. ప్రస్తుతం వరుస షోలు చేస్తూనే ఇంకోపక్క సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇక తాజాగా ఈ బ్యూటీ.. నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా నవంబర్ 4 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే రష్మీ ప్రమోషన్స్ కు రావడం లేదంటూ నందు రోడ్డు మీద రచ్చ చేసిన విషయం విదితమే.. రష్మీ చేస్తున్న ఫోటోషూట్ ఆఫీస్ కు వెళ్లి మరీ నందు ఆమె ప్రమోషన్స్ ఎందుకు రాదు.. ఆమెకు పొగరు అంటూ ఘాటు ఆరోపణలు చేశాడు. అయితే ఇదంతా ప్రాంక్ వీడియో అని చివర్లో చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అది ప్రాంక్ కాదని నిజంగానే ప్రమోషన్స్ కు రానని చెప్పానని చెప్పి బాంబ్ పేల్చింది.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మీ మాట్లాడుతూ ” అది ప్రాంక్ వీడియో కాదు.. నిజంగానే ప్రమోషన్స్ కు రాను అని చెప్పా.. సినిమా పూర్తై రెండేళ్లు అవుతోంది.. ఇప్పటివరకు దాని గురించి అప్డేట్ లేదు. సడెన్ గా వచ్చి ప్రమోషన్స్ అంటే.. ఇప్పటివరకునేను ఇచ్చిన డేట్స్ వాళ్లకు నేను ఏం చెప్పాలి. అందుకే ఒక రెండు రోజులు టైమ్ ఇవ్వండి.. నేను టైమ్ సెట్ చేసుకుంటున్నాను అని చెప్పినా వినకుండా కాల్స్, మెసేజ్స్ చేసి టార్చర్ పెట్టారు. అందుకే ఆ టార్చర్ భరించలేక నేను ప్రమోషన్స్ కు రాను అని చెప్పా. ఇక అసలు ప్రమోషన్స్ కు ఎందుకు రాను అంటే.. అక్కడ నాకు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి.. వాటికి సమాధానాలు చెప్పడం నాకు ఇష్టం లేదు” అని చెప్పుకొచ్చింది. మరి ఆ రకరకాల ప్రశ్నల్లో సుధీర్ తో పెళ్లి, అనసూయ ప్లేస్ లో మీరు రావడం లాంటివి కూడా ఉన్నాయని, వాటికి సమాధానం చెప్పలేకే రష్మీ ప్రమోషన్స్ కు రానని చెప్పినట్లు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
- Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన 'మొఘల్-ఎ-ఆజమ్' పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
- Dhanush: ధనుష్ బర్త్‌డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
- Pyaar Prema Kalyanam OTT: పెళ్ళాం ఇంటికి మకాం మార్చే మొగుడు... ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్..
తాజావార్తలు
-
ED Raids: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు.. అమెరికన్లనే టార్గెట్‌గా మోసాలు.!
-
Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
-
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
ట్రెండింగ్
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!